Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 9 - తెలుగు
మిరియము ఎంతదైన మీదనల్లగనున్న
కొరిక జూడలోన చురుకు మనును
సజ్జనులగు వారి సారమిట్లుండున్
విశ్వదాభిరామ వినుర వేమా.
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
