Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 8 - తెలుగు
నీటిలో మొసలి నిగడిఏనుగుబట్టి
బయటకు కుక్క చేత భంగపడును
స్థాన భలమే గాని తన భలముకాదాయా
విశ్వదాభిరామ వినుర వేమా.
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
