Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 10 - తెలుగు
పుత్తడిగలవాని కాలి పుండియు
వసుధలోన వార్త కెక్కును
పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు
విశ్వధాబిరామ వినుర వేమా
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
