Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 7 - తెలుగు
అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మొగునట్లు కనకంబు మొగునా
విశ్వదాభిరామ వినుర వేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
