Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 3 - తెలుగు
ఆత్మశుద్ధి లేని ఆచారమది యేల
భాండ శుద్ధి లేని పాకమేల
చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా
విశ్వదాభిరామ వినుర వేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
