Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 4 - తెలుగు
గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివె దైన నేమి ఖరము పాలు
భక్తి గలుగు కూడు పట్టె దైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
