Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 2 - తెలుగు
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైనా నదియు కొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినుర వేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
