Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 1 - తెలుగు
ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడ జూడ రుచులు జాడవేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
