Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 19 - తెలుగు
ఎరుక మాలు వాడు యేమేమి చదివిన ;
చదివినంత సేపు సద్గుణి యగు :
కదసి తామరందు కప్ప గూర్చున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
