Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 20 - తెలుగు
కూటికినెడ బాసి కూర్చిన మనుజుఁడు ;
వెలదుల గనుగొన్న వెతల జిక్కు ;
చెలఁగి యగ్ని చూచు శలభంబు చాడ్పున.
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
