Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 18 - తెలుగు
తాము గన్న - వారు తము గన్న - వారును
చచ్చు టెల్ల, తమకు సాక్షి గాదె?
బ్రతుకుటెల్ల తమకు బ్రహ్మ కల్పంబులా
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
