Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 17 - తెలుగు
కల్ల - గురుడు గట్టు, నె'ల్ల కర్మంబుల;
మధ్య - గురుడు గట్టు, మంత్ర - చయము;
ఉత్తముండు కట్టు, యోగ - సామ్రాజ్యంబు.
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
