Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 16 - తెలుగు
గాజు కుప్పె లోన కడగుచు దీపంబు
యెట్టులుండు, జ్ఞానమట్టులుండు
తెలిసినట్టి వారి దేహంబులందుల
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
