Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 15 - తెలుగు
ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా
నలుపు నలుపే కాని తెలుపు రాదు
కొయ్యబొమ్మ తెచ్చి కోటిన పలుకునా
విశ్వదాభిరామ వినురవేమా!
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
