Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 14 - తెలుగు
నిన్ను జూచెనేని తను తా మరచును
తను జూచెనేని నిను మరచు
నే విధమున జనుండు నెరుగు నినును దను
విశ్వదాభిరామ వినర వేమ.
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
