Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 13 - తెలుగు
పలుకుమననేల పలుకక యున్నావు
పలుకుమయ్య, నాతో ప్రబలముగను
పలుకుమయ్య నీదు పలుకు నేనెరిగేద
విశ్వదాభిరామ వినర వేమ.
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
