Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 12 - తెలుగు
వేమననగ యోగి వెలసెలోకము లోన;
పూజలిడడు, పుణ్యపురుషులార;
పూజలిడిన యంత భుక్తి ముక్తులనిచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
