Original text by Yogi Vemana · Music & commentary by Hari Kavi (B Harikrishna)
వేమన పద్యం 11 - తెలుగు
నిక్కమైనమంచి నీలమొక్కటి చాలు
తాళుకు బెళ్లుకు రాళ్లు తటేడేల
చాటుపద్యమిలను చాలద ఒకటి
విశ్వదాభిరామ వినుర వేమా
Page 1 of 5
Use tabs to navigate

Subscribe for new verses
