Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 5 - తెలుగు
మార్చినావే నూనెగా నీటిని
చూపినావే కాంతుల జ్యోతిని
బురదలో పోరిలే పందినిగాచి
మార్చినావే చీదరింపు నైజం
మెత్తగా విసిరిన గోధుమ పిండితో
తరిమేసావట కాలరా వ్యాధిని
ఘోర తుఫానును అడ్డుకొని ఆపి
ఆపదనుండి ఆదుకున్నావట
జావారి ఇంట తృప్తిగా భుజించి
ఆతని పాపము తొలగించావట
బాయ్ జా మాత సేవలు మెచ్చి
ఆమెకు ముక్తిని కలిగించావట
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
