Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)
సాయి నక్షత్ర మాల Song 4 - తెలుగు
అన్న బాబా నీవే
ప్రేమకు నిలయం మదిలోనే నిండావె
పాపులనైనా క్షమించి నీవు దారి చూపావే
గాయపడ్డ సునకం బాధను గ్రహించి
గాయము నీ వంటిపై చూపినవట
ప్రేమతత్వమే
జగతికి చూపి కరుణామయుడని తెలిపినావట
మహల్స పతి ఒడిలోనే నీవు
చివరి ఊపిరిని విడిచినావట
మూడు నాళ్ళకి
బ్రతికా వంట మరణ విజేతవు అనిపించావట
Page 1 of 3
Use tabs to navigate

Subscribe for new verses
