Shikshak Digital Publishing - Spiritual Music and Devotional Content

Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)

Share:

సాయి నక్షత్ర మాల Song 3 - తెలుగు

అహమను మాటను మరచావు అందరికీ అది తెలిపావు అన్న బాబాగా వెలసావు ఆరాధ్యుడవై నిలిచావు దాము భక్తికి ఫలముగా దీవించినావే ఘనముగా గంగా యమునా నదులను నీ పాదాలందే చూపినవట కాళ్లకు గజ్జలు కట్టుకొని చక్కగా నాట్యం చేసావంట తీయని గలముతో గానము చేసి అందరినీ వలరించావట వివరించావు గీతాసారం పులకించెను నానా హృదయం కాకా దీక్షిత్ భక్తికి మెచ్చి మోక్షమునే కలిగించావే నీ దివ్య సన్నిధిని పెన్నిధి అంటివే
Page 1 of 3
Use tabs to navigate
PreviousSong 3 of 8Next
Hari Kavi (B Harikrishna)

Hari Kavi (B Harikrishna)

Co-Founder, Vocalist, Music Director & Composer

More about the Musician →
Get a verse & its meaning every week

Subscribe for new verses