Shikshak Digital Publishing - Spiritual Music and Devotional Content

Original text by "Rajshri" Sudhakar & Hari Kavi (B Harikrishna)

Share:

సాయి నక్షత్ర మాల Song 2 - తెలుగు

షిరిడి వాస శ్రీ సాయినాథ సుందరవదన శుభ చరణ లోక రక్షక దత్తావతార నీ కృపతోనే కరుణించు సాయి చుట్టుకున్నావే కఫనీ వస్త్రము ధరించినావే ఫకీరు వేషం నిరుపేద వలె కనిపిస్తావు జగతికి నీవు ఆరాధ్యుడవు చాంద్ పార్టీల్ని కలుసుకున్నావు ఆతని బాధను తెలుసుకున్నావు అశ్వము జాడను నీవే తెలిపి తృప్తిగా అతనిని పంపించావు
Page 1 of 3
Use tabs to navigate
PreviousSong 2 of 8Next
Hari Kavi (B Harikrishna)

Hari Kavi (B Harikrishna)

Co-Founder, Vocalist, Music Director & Composer

More about the Musician →
Get a verse & its meaning every week

Subscribe for new verses