వేమన పద్యం 6
A son without compassion for parents
తల్లితండ్రుల యందు దయలేని పుత్రుడు
తల్లితండ్రుల యందు దయలేని పుత్రుడు
పుట్టినేమి వాడు గిట్టినేమి
పుట్టలోని చెదలు పుట్టినవా గిట్టినవా
విశ్వధాబిరామ వినుర వేమా
వేమన పద్యం 6
A son without compassion for parents