Shikshak Digital Publishing - Spiritual Music and Devotional Content

Original text by M.S. Rama Rao · Music & commentary by Hari Kavi (B Harikrishna)

Share:

Verse 7 - Tel - En Transliteration

Telugu

దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని

Transliteration

Śrī Hanumānu Gurudēvu caraṇamulu Durgamamagu ē kāryamainā sugamame yagu nī kṛpa jālin̄a Kalugu sukhamulu ninu śaraṇanna tolagu bhayamulu nī rakṣaṇa yunna Rāma dvārapu kāparivaina nī kaṭṭaḍi mīra Brahmādula taramā Bhūta piśāca śākini ḍhākini bhayapaḍi pāru nī nāma japamu vini
Slide 1 of 4
Use tabs to navigate
PreviousVerse 7 of 12Next
Hari Kavi (B Harikrishna)

Hari Kavi (B Harikrishna)

Co-Founder, Vocalist, Music Director & Composer

More about the Musician →
Get a verse & its meaning every week

Subscribe for new verses